GandhiTopia

Mahatma Gandhi Community Forum

Wtih The People who are acting beyond the differences of Cast and Colour - On 16th Oct, 2014 - His Holyness Shri Thridandi Ramanuja Chinna Jiyyar Swamiji and Ahobila Jiyyar Swamiji, Devanthar Jiyyar S

Wtih The People who are acting beyond the differences of Cast and Colour - On 16th Oct, 2014 - His Holyness Shri Thridandi Ramanuja Chinna Jiyyar Swamiji and Ahobila Jiyyar Swamiji, Devanthar Jiyyar S

On 16th Oct, 2014 His Holyness Shri Thridandi Ramanuja Chinna Jiyyar Swamiji and Ahobila Jiyyar Swamiji, Devanthar Jiyyar Swmiji Inquiring on Dr Gautham Kashyap's Doctoral Research on The Aesthetic Science of Behind Most Successful Films." - Film Writer Dr Gautham Kshyap in their Ashram in Shamshabad, Hyderabad Chinna Jiyyar Swamy vaari tho Konni Madhura Kshanaalu - వివిధ రంగాల మీద ఆయనకు వున్న జిజ్ఞాసను, ఆశ్చర్యపోయాను. భరతముని, అభినవగుప్తుల వారు, విరచించిన భారతీయ రస విజ్ఞానాన్ని ఆ సిద్దాంతంతో నిర్మించిన దృశ్యరూపక శాస్త్రాన్ని, సినిమాలకు Apply చేస్తూ నెను మద్రాసు యూనివర్సిటీలో నేను చేసిన 7 సంవత్సరాల పరిశోధన సారాన్ని ఎంతో ఆదరణతో దయతో విన్నారు. ఆ శాస్త్ర జ్ఞానాన్ని, వెంటనే ఆకళింపు చేసుకొని, క్షణాలలో వాటి మూల లోనికి వెళ్ళి, తాత్త్వికతతో వెంటనే సమన్వయం చేస్తూ, చూసే ఆయనలోని జ్ఞానాన్ని చూసి ముగ్ధుణ్ణి అయిపోయాను. సుమారు 2 గంటలకు పైగా ఆయనతో గడిపిన ఎంతో మధురమైన ఆ అమృత క్షణాలలో ఎన్నింటిని పంచుకోగలను ! ఆయన ఆత్మీయ ఆధరణని ఏమని వర్ణించగలను..! ఎన్నో ఏళ్ళుగా ఆయనను ఆయన్ని దూరం నుంచి చూశాను. టివిల్లో ఆయన ప్రసాంగాలు చూశాను. ఎంతో చక్కగా ఎంతో చక్కని సంయమనంతో ధర్మసూక్ష్మాలను సమన్వయం చేస్తూ ఆయన మాట్లేడే మాటలు, కోట్లాది మందికి ఎంతో మధురంగా వుంటాయి. ఎంతో ప్రశాంతంగా ఎంతో ఎంతో ఆనందన్ని కలిగించిన ముఖ్యమైన క్షణాలు అవి. దివ్యత్వం నిండిన ఘడియలు అవి. నాలోని అజ్ఞానాన్ని ఎంత క్షమించారో, నా గురువులు నాకు ఎంతో దయతో ప్రసాదించిన ఏ జ్ఞానం ఏ సంస్కారం వారిని సంతృప్తి పరచిందో వారి మనసును అలరించిందో తెలియదు. ఎన్నోసార్లు చక్కగా హాయిగా వెన్నల కురిసేట్టు నవ్వుతూ...ప్రశాంత వదనంతో, ఎంతో కరుణతో ఎన్నోఅనేకానేక మంగాళాశాసనాలు చేసి ఆశీర్వదించారు. అందుకు వారి పట్ల ఎంతైనా కృతజ్ఞుణ్ణి. Yentho vunnathamaina aalochanalatho yentho Saamaanyam ga jeevanam Sagisthoo Kulaathetha Vyavastha kosam kRuishi chesthunna Mugguru Jiyyar Swamula samakshaaniki nannu theesuku vellaaru. Alaa vaarini Darshinchu ko galigaanu. Vaari Darshana Bhaagyam maroka athmeeya mithrudu RJ VJ Venuvu valla kaligindi - Yentho Krithajnathalu Film Writers : Anuradha - Gautham Kashyap

  • photo
  • photo
  • photo
  • photo
  • photo
  • photo
  • photo
  • photo
  • photo
  • photo
  • photo
  • photo
  • photo
  • photo
  • photo
  • photo

Add a Comment

You need to be a member of GandhiTopia to add comments!

Join GandhiTopia

GandhiTopia is a free service by GandhiServe Foundation. You can support GandhiTopia by a donation or by buying our GandhiTopia products.

Thank you!

GandhiTopia Store

Badge

Loading…

© 2019   Created by GandhiServe Foundation.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service